BREAKING
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా. గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.? మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...? మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు

ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు

Select Suryaa Now
ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఓ గ్రామంలో ప్రైవేట్ స్కూల్ హెచ్ఎం చల్లా శ్రీనివాస్ పై పొక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో ఎల్ కే జీ చదువుతున్న ఓ బాలికపై లైంగిక వేదింపులకు పాల్పడి అఘాయిత్యానికి పాల్పడ్డట్టు బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు  డిఎస్పీ పురుషోత్తం రెడ్డి విచారణ చేపట్టారు. నిందితునిపై పొక్సో కేసుతో పాటు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.