BREAKING
అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.? మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...? మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వివేకానందుని సహనం, విశ్వ ఆమోదం సందేశం నేటికీ స్పూర్తిదాయకం మత్స్య రంగానికి మహర్దశ భవిష్యత్తు విద్యకు బాటలు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు అలుపో ఢిల్లీకి చేరిన రష్యా మంత్రులు లావ్రోవ్, మాంటురోవ్ ఢిల్లీకి చేరుకున్న నైజీరియా విదేశాంగ మంత్రి

విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు

Select Suryaa Now
విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు


01 సూర్య భిక్కనూర్‌ :

నిజామాబాద్ జిల్లా భిక్కనూర్‌ మండలంలోని  పెద్దమల్లారెడ్డి సబ్‌స్టేషన్‌ పరిధిలో 3 ఫేస్ విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని ఆరోపిస్తూ పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఏఈ సంకీర్త్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.