BREAKING
అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ లోగో ప్రత్యేకత ఏంటి?.. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఇదే! ఉత్తమ PSHM కు సన్మానము* కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. అది తప్పు అనుకుంటే పెద్దమ్మ అని పిలుస్తాను... మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు *కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్! శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. తొలివారమే చైత్ర రాయ్ ఎలిమినేషన్? శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే*

కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.

Select Suryaa Now
కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.

కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.

10 వేల గ్రామాలలో 13,000 ఎకరాలలో 
రీ సర్వే ప్రక్రియ పూర్తి.

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్..

మెదక్  ; జిల్లాలో జరుగుతున్న కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత కాలవ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం , కలెక్టరేట్ కార్యాలయంలో  కాడాస్ట్రల్ రీ-సర్వే నిర్వహణ పురోగతిని అదనపు కలెక్టర్ నగేష్,డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్  రామకృష్ణ తూప్రాన్ బావయ్య సంబంధిత తాసిల్దారులు, సర్వేర్లతో  మెదక్ జిల్లాలో రీ సర్వే పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 10 వేల గ్రామాలలో 13,000 ఎకరాల రీ సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అలాగే సర్వే బృందాల రోజువారీ పనితీరు, ప్రతి బృందం పురోగతి, రోజుకు పూర్తి చేస్తున్న విస్తీర్ణం, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని చెప్పారుసర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పనులు చేపట్టాలని సూచించారు.ఈ కాడాస్ట్రల్ రీ-సర్వే కార్యక్రమం భూ రికార్డులను శాస్త్రీయంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో  తాసిల్దారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు