BREAKING
చిత్తూరు చిన్నారి అరుదైన ఘనత.. పొడవైన సహజ జుట్టుతో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో బండి జియా రెడ్డి ప్రజా పోరాట పాటల భాస్వరం.విమలక్క స్వరం అర్థ శతాబ్దపు సాంస్కృతిక ప్రస్థానంపై ప్రత్యేక కథనం నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్ చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది.. కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ వ్యవసాయ బావిలో పడి తల్లి కుమారుడు ఆత్మహత్య..??.. న్యూఢిల్లీలో 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' ప్రారంభం యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన అలెగ్జాండర్ జ్వెరెవ్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పుంజుకున్న ప్రపంచ వస్తు వాణిజ్యం చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు మధ్యంతర ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు $5,000 'ట్రంప్ డివిడెండ్' మూడు నెలల చిన్నారికి అరుదైన గుర్తింపు.. 7–8.5 సెం.మీ సహజ జుట్టు $1,999 ధరతో ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను ఆవిష్కరించిన ఆపిల్

నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు

Select Suryaa Now
నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు

నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు

  • ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్
  • నూకసాని బాలాజీకి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందజేస్తున్న మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్.

పామూరు, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ జన్మదినం సందర్భంగా పామూరు మండల బీసీ సెల్ అధ్యక్షుడు మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్ ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందజేశారు. నూకసాని బాలాజీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని బాల బ్రహ్మయ్య యాదవ్ ఆకాంక్షించారు.