andhrapradesh
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 71,297 మంది
తలనీలాలు సమర్పించిన భక్తులు: 32,783 మంది
శ్రీవారి హుండీ ఆదాయం: రూ.5.59 కోట్లు