BREAKING
తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ ఢిల్లీలో భవనాల భద్రత, పీజీ నిబంధనలపై ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు సమీక్ష గోవా పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని ప్రదానం చేసిన అమిత్ షా ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యవర్తులపై కఠిన చర్యలు యూట్యూబర్ నందన అరెస్ట్ 2047 నాటికి వికసిత భారత్ సాధనకు ప్రతి గ్రామం, పౌరుడు వికసితంగా మారాలి జీ20 సమావేశంలో ఏఐ, సెమీకండక్టర్లపై ప్రపంచ సహకారానికి భారత్ పిలుపు ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి అక్టోబర్ 6న ఉప ఎన్నికలు మహిళల రాజకీయ నాయకత్వానికి 33 శాతం రిజర్వేషన్ కొత్త మార్గాలను తెరుస్తుంది రాష్ట్రాల భాగస్వామ్యంతో కేవీకేల బలోపేతం బోధన ఒక సృజనాత్మక చర్య

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు

Select Suryaa Now
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు 

పామూరు, మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లాలలో ప్రసిద్ధి చెందిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, సోదరులు తూర్పు కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్ దారపనేని జనార్దన్ రావు దంపతులు, దారపనేని కృష్ణ , దారపనేని వారి మేనల్లుడు తిరివీధీ చంద్రమోహన్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనునిత్యం దర్శనా నిమిత్తం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంటూ భక్తులు స్వామివారి కృపకు పాత్రులవుతున్నారని పేర్కొన్నారు. దేవస్థానం కమిటీ సభ్యులు రవి స్వామి  పట్టు వస్త్రంతో దారపనేని సోదరులను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాలను అందజేశారు. ధనెంకుల యోగేంద్ర, పెద్దన్న, నరసింహారావు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.