BREAKING
కీలక ఖనిజాల సాధనకు లోతైన సముద్ర తవ్వకాలపై భారత్ ముమ్మర యత్నాలు మిథున్ ప్రవర్తనను పర్యవేక్షించేందుకు ఏఐ టెక్నాలజీ సంక్షోభ సమయాల్లో శ్రీలంకకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది భారత్‌లో వైద్య, నర్సింగ్ విద్య భారీ విస్తరణ పోలీస్ స్టేషన్‌ నుంచి పెట్రోలింగ్‌ వాహనం చోరీ.. నిందితుడి అరెస్ట్ భాగ్యనగరంలో షాకిస్తున్న పంచదార ధరలు: కిలో చక్కెర రూ. 100! ఇన్‌స్టాలో కొత్త ట్రెండ్: 1980ల నాటి వింటేజ్ ఫొటోలతో జోరుగా హడావుడి ట్రంప్‌కు కెనడా భారీ షాక్: ఏకంగా 600కి పైగా అమెరికన్ వస్తువులపై టారిఫ్స్ పెంపు ఐఫోన్ ట్రేడ్‌మార్క్ అసలు కథ: యాపిల్ చేతికి ఈ పేరు ఎలా వచ్చింది? పీఎం కిసాన్ నిధుల పెంపుపై కేంద్రం క్లారిటీ: ఆ వార్తల్లో నిజం ఎంత? ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ ఎప్పుడంటే: నేత్ర మోక్షం వేడుకకు రంగం సిద్ధం సబిత,సునీతలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరల జెట్ స్పీడ్: నేటి మార్కెట్ విశేషాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేడు స్థిరంగా బంగారం ధరలు: సెప్టెంబర్ 9 పసిడి మార్కెట్ విశేషాలు బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రాణ స్నేహితులు.. ఆట కోసం దూరం అవుతారా?

పోలీస్ స్టేషన్‌ నుంచి పెట్రోలింగ్‌ వాహనం చోరీ.. నిందితుడి అరెస్ట్

Select Suryaa Now
పోలీస్ స్టేషన్‌ నుంచి పెట్రోలింగ్‌ వాహనం చోరీ.. నిందితుడి అరెస్ట్

01 సూర్య కరీంనగర్ ప్రతినిధి:

కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణం నుంచి ప్రభుత్వ పెట్రోలింగ్‌ ఇన్నోవా క్రిస్టా వాహనం (TS-09-PA-3794) అపహరించిన మొహమ్మద్‌ అజాజ్‌ (28)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా భార్య దూరం కావడంతో మానసిక ఆందోళనలో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వాహనం తాళం చెవి అందుబాటులో ఉంచినందుకు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ డ్రైవర్‌పై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు.