BREAKING
రాత్రి టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోతున్నారా? ఈ ముప్పు తప్పదు! ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే బియ్యం కొనుగోలు లిమిట్ పెంపు! అరంగేట్ర మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ జోర్డాన్ హెర్మన్! టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం: రఘు మాస్టర్, సుమలతతో లేబర్ కమిషన్ చర్చలు! పారా ఆర్చరీలో శీతల్ దేవి సంచలనం: అహ్మదాబాద్ టోర్నీలో స్వర్ణ పతకం కైవసం! వేడివేడి టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే ప్రాణాంతక ప్రమాదం ముందే తెలుసుకోండి! ఇంట్లో ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్లు ఉన్నాయా? అయితే ఈ పొరపాటు అసలు చేయకండి! సూర్య కొత్త సినిమా 'సీన్' గ్లింప్స్ విడుదల: వైవిధ్యమైన సైకో పోలీస్ పాత్రలో స్టార్ హీరో! ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి: ఈ నెల 16న రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ! దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ బిగ్‌బాస్ 10 తెలుగు: హైరిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్.. ఎలిమినేషన్ టెన్షన్ షురూ! 'దృశ్యం 3' ట్రైలర్ వచ్చేసింది: అజయ్ దేవ్‌గణ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ మరోసారి అదుర్స్! భారత్‌లో అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ఏదో తెలుసా? నిమిషాల్లో శత్రు దేశాలను బూడిద చేసే ఆయుధం ఇదే! ఓలీ రాబిన్సన్ అరుదైన ప్రపంచ రికార్డు: శతాబ్దపు అత్యుత్తమ బౌలింగ్ సగటు నమోదు! భారీ బడ్జెట్‌తో 'మహేంద్రగిరి వారాహి': గొప్ప డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాం - నిర్మాత మధు కలిపు

నిరుద్యోగులకు వైసీపీ అండ: జగన్

Select Suryaa Now
నిరుద్యోగులకు వైసీపీ అండ: జగన్

నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. కాకినాడలో పోలీస్‌ ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన 20 మంది ఉద్యోగార్థులపై కేసులు పెట్టడంపై మండిపడ్డారు. 

“బాబూ.. ఉద్యోగాలు ఎక్కడ? అని అడిగితే కేసులా?” అని ప్రశ్నించిన జగన్‌.. వెంటనే మెగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. 

“నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుంది.. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని జగన్‌ స్పష్టం చేశారు.