BREAKING
మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ మణిపూర్ సీఎం ఖేమ్‌చంద్ యుమ్నంతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం ఒకే వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాల జారీ 'ఇడుపు కాయితం' సినిమా నుంచి 'శ్రీలత' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల భారీ మొత్తంలో బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు.. రూ. లక్ష కోట్ల సేకరణే లక్ష్యం! ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం! DNHDD ను 'మినీ ఇండియా'గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కార్యనిర్వహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు వెండితెరపై సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సందడి.. రెండో అర్ధభాగంలో ట్విస్టులు అదుర్స్!

పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Select Suryaa Now
పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు  విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం  ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
పాశిగామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మరో కీలక అడుగు వేశారు. విద్యార్థులకు అవసరమైన బెంచీల ఏర్పాటుతో పాటు పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు *ఎంపీ నిధుల నుంచి రూ.18 లక్షలను  మంజూరు చేశారు. విద్యార్థులు నేర్చుకునే తరగతి గదులు మెరుగ్గా ఉండాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు కొరత ఉండకూడదనే లక్ష్యంతో విద్యారంగ అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ  ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు..పాశిగామ పాఠశాలకు బెంచీలు మాత్రమే కాదు.. సమగ్ర అభివృద్ధికి రూ.18 లక్షలు మంజూరు చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. “విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి రూపాయి సద్వినియోగం.. పాఠశాలల అభివృద్ధే లక్ష్యం” అనే విధంగా ఎంపీ వంశీకృష్ణ  చొరవకు స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.