BREAKING
నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.* హైదరాబాద్, కామారెడ్డిలలో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు: రెండు వేర్వేరు కేసుల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్! సైదాపురంలో వైసీపీ తొలి ఎంపీటీసీ అభ్యర్థి ఖరారు కాంపా నిధులతో 10 లక్షల మొక్కల పెంపకం కడియం జడ్పిటిసి అభ్యర్థిగా శివాజీ పేదల ఇంట పండుగ వాతావరణం వెల్జాల్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పులి శాంతికి అఖండ విజయం అందించాలి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం క్యాన్సర్ పరిశోధనకు బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ సంస్థ విస్తృత మద్దతు ఇల్లందు మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనుమతించిన ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాలి మధురానగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు హాజరైన ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, వర్షా యాదవ్‌ ప్రజాసేవే పరమావధిగా... నియోజకవర్గ యువతకు నిలువెత్తు ఆదర్శం పెద్దిరెడ్డి.

అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు నాయకులు తరలి రండి ఎంపీడీవో : కిరణ్ కుమార్కొ

Select Suryaa Now
అన్ని రాజకీయ పార్టీలతో  సమావేశం ఏర్పాటు   నాయకులు తరలి రండి   ఎంపీడీవో : కిరణ్ కుమార్కొ

కోయ్యలగూడెం ,రూరల్ మేజర్ న్యూస్ :మండల ప్రజాపరిషత్తు అభివృద్ధి కార్యాలయం వద్ద ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై   ఉదయం 11 గంటలకు  ఎన్నికల రిటర్నింగ్ అధికారి  ఐ.సాయి రమేష్ ఆధ్వర్యంలో   అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో కే కిరణ్ కుమార్ తెలియజేశారు  .  ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరుకావాలని  ఎంపీడీవో ఒక ప్రకటనలో తెలిపారు.

 రిపోర్ట్ కిషోర్ కొయ్యలగూడెం ఏలూరు జిల్లా,