BREAKING
పల్లె పండుగ 3.0తో గ్రామీణాభివృద్ధికి మరో అడుగు వివేకా హత్య, లిక్కర్ స్కామ్‌పై సమాధానం చెప్పే ధైర్యం ఉందా ? సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ అక్రమ ఇసుక రవాణాపై పంజా , రెండు టిప్పర్ల పట్టివేత : ఎస్సై ఎస్.ఎం. నవీద్ వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ యూరియా అందించాలి గ్లోబల్ వార్మింగ్‌ను నివారించే కీలక మార్గాన్ని విస్మరిస్తున్న ప్రపంచ దేశాలు వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి.

7వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరిట ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
7వ తేదీన ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ పేరిట ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు

7వ తేదీనాటికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ 25 సంవ‌త్స‌రాల ప్రజా ప్ర‌స్థానం పూర్తి చేస్తున్న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌ ఇంద్ర‌కీలాద్రిలోని శ్రీ క‌న‌క‌దుర్గమ్మ‌వారి దేవాల‌యంలో  న‌రేంద్ర‌మోడీ  పేరిట ప్ర‌త్యేక పూజాకార్య‌క్ర‌మాల‌ను రాజ్య‌స‌భ స‌భ్యులు లింగ‌మ‌నేని ర‌మేశ్ నిర్వ‌హించ‌నున్నారు.   2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన పజ్రా ప్రస్థానం యాత్ర 2014 నుంచి దేశ ప్రధాన మంత్రిగా మొత్తం 25 ఏళ్లగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల  మోదీ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకొని   రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.