17 ఎంపీటీసీ స్థానాలకు అధికారిక రిజర్వేషన్లు ఖరారు.
ముత్తుకూరు, అక్టోబర్ 15 మేజర్ న్యూస్ : మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జాబితాను విడుదల చేయడం జరిగింది. రిజర్వేషన్ల వివరాలను స్థానిక ఎంపీడీవో హేమంత్ గురువారం విలేకరులకు తెలియజేశారు. ముత్తుకూరు-బిట్ 1( అన్ రిజర్వ్, మహిళ) ముత్తుకూరు -బిట్ 2( అన్ రిజర్వ్ .మహిళ) ముత్తుకూరు-బిట్ 3( ఎస్సీ, మహిళ) ముత్తుకూరు బిట్ -4( ఎస్టీ, మహిళ) కృష్ణపట్నం, బిట్- -1( అన్ రిజర్వ్, కృష్ణపట్నం, బిట్-2( ఎస్సీ, జనరల్) బ్రహ్మదేవి బిట్ -1( బీసీ, జనరల్) బ్రహ్మ దేవి బిట్-2( ఎస్సీ, మహిళ) పిడతా పోలూరు బిట్-1( అన్ రిజర్వ్, జనరల్) పిడతా పోలూరు బిట్-2( బీసీ, మహిళ) పంటపాలెం( ఎస్టీ, జనరల్) వల్లూరు( ఎస్సీ ,జనరల్) పైనంపురం( అన్ రిజర్వ్) నేలటూరు ( అన్ రిజర్వ్, మహిళ) పొట్టెంపాడు( అన్ రిజర్వ్, జనరల్) నారికేళ్ళపల్లి( అన్ రిజర్వ్, జనరల్) దొరువుల పాళెం ( అన్ రిజర్వ్, జనరల్). రాజకీయ పార్టీల అభ్యర్థుల తో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.