GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 08:12 PM
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ గ్రామ తాజా మాజీ సర్పంచ్, ఏఎంసి మాజీ చైర్మన్ కేదరినాథ్ పాటిల్ కుమార్తె నవ్యశ్రీ వివాహం అక్టోబర్ 31న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి మంగళవారం, కేదరినాథ్ పాటిల్ దంపతులు, మండల నాయకులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్సు & టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను వారి స్వగృహానికి వెళ్లి పెళ్లి పత్రికను అందించి, సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానం అందోల్ నియోజకవర్గం/రాయికోడ్ మండలం పరిధిలో జరిగింది