GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 03:29 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో మూడు కోట్ల 20 లక్షల రూపాయల తో చేపట్టనున్న థీమ్ పార్క్ అభివృద్ధి పనులకు, ఒక కోటి 7 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, రామచంద్రపురం స్మశాన వాటికలో ఒక కోటి 98 లక్షల రూపాయలతో చేపట్టనన్న వివిధ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, రాజు, జిహెచ్ఎంసి ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు..