GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 02:40 PM
15 ఏళ్ల బాలికపై ఆరుగురు నిందితులు రెండు సార్లు సామూహిక అత్యాచారం చేసిన హృదయ విదారక సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు ఆరు నెలల క్రితం బాలికపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించాడు. కొన్ని రోజుల తర్వాత, ఆ వీడియోను ఉపయోగించి బాలికను బెదిరించి మళ్ళీ అత్యాచారం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.