వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు
సూర్య, అశ్వరావుపేటఅశ్వారావుపేట బిఆర్ఎస్ కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి,పార్టీ నాయకురాలుఅశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆడపడుచులందరికీ వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ మన ఆడపడుచుల జీవితాల్లో ఆనందాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునట్లు తెలిపారు.ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలనీ,మన అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు.మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐకమత్యంతో బతుకమ్మ సంబరాలను జరుపుకుందాంమనీ ప్రజలకు తెలియచేసారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వారావుపేట