BREAKING
యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది? పల్లెపండుగ 3.0ను విజయవంతం చేద్దాం డబ్ల్యూఏపీఎల్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జోరు కరీంనగర్‌లో AI UpShift Summit 2026

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ పాత్ర కీలకం

Select Suryaa Now
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ పాత్ర కీలకం

సూర్య జగిత్యాల ప్రతినిధి: విద్యారంగ,  ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో గత 80 సంవత్సరాలుగా స్టేట్ టీచర్స్ యూనియన్ కృషి చేస్తున్నదని జిల్లా విద్యాధికారి కే రాము అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు గడుస్తున్న   సందర్భంగా హైదరాబాదులోని శుభం గార్డెన్, నాగోల్ లో  నిర్వహించబోతున్న 80 వసంతోత్సవ కార్యక్రమ పోస్టర్ ను శుక్రవారం డిఈఓ ఆవిష్కరించారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్,  జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్ పాల్గొన్నారు.