BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్

Select Suryaa Now
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్
సూర్య, పెంచికల్‌పేట్:
 
పెంచికల్‌పేట్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నలగొండ శ్రవణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రవణ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు భక్తు సంతోష్ తండ్రి భక్తు లింగయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కూడా ఎమ్మెల్సీ దండే విఠల్ సందర్శించారు. లింగయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి కష్టసమయంలో తోడుగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో దహేగాం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుగంటి భీమన్న, ఎల్లూరు మాజీ ఎంపీటీసీ దుగుంట రాజన్న, పోతపల్లి మాజీ సర్పంచ్ దాసరి చంద్రమౌళి, కాంగ్రెస్ నాయకులు రామగోని శంకర్‌గౌడ్, రాచకొండ కృష్ణ,లొంకరి రమేష్, తెలిగే రమేష్ తదితరులు పాల్గొన్నారు.