BREAKING
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..! సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్! జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి ఫార్చునర్ కారులో డ్యూటీకి

కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా

Select Suryaa Now
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా

జీతాలు ఇవ్వాలని నిరసన!
సికింద్రాబాద్: కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తమతో పని చేయించుకుంటున్నా జీతాలు చెల్లించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.

బాధిత ఆశా వర్కర్ల ఆవేదన 
గతంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తమకు జీతాలు ఇప్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారని, కానీ మూడు నెలలు గడిచినా ఇంతవరకు జీతాలు అందలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని, తమ సమస్యను పరిష్కరించాలని కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.