BREAKING
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..! సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్! జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి ఫార్చునర్ కారులో డ్యూటీకి

వర్షంతో వాహనదారుల అవస్థలు!

Select Suryaa Now
వర్షంతో వాహనదారుల అవస్థలు!

ఐటీఓ వద్ద స్థంభించిన ట్రాఫిక్
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రధానంగా ఐటీఓ (ITO) జంక్షన్ వద్ద ఒక వైపు రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

ఈ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు, బాటసారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.