BREAKING
ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు

సెప్టెంబర్ 3న థియేటర్లలో రోమాంచకం మొదలు - యూత్ ని ఊపేయడానికి వస్తున్న కొత్త జోడీ!

Select Suryaa Now
సెప్టెంబర్ 3న థియేటర్లలో రోమాంచకం మొదలు - యూత్ ని ఊపేయడానికి వస్తున్న కొత్త జోడీ!

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ బాంబ్ - 'రోమాంచకం'. సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఇందులో హీరోగా సుమంత్ ప్రభాస్, హీరోయిన్ గా అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్నారు. ఇద్దరూ కొత్తవారే అయినా స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ సూపర్ అంటోంది టీం.అసలు ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ - సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' డైరెక్టర్ ఈ సినిమాను తన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రెజెంట్ చేస్తున్నారు. వంగా పేరు ఉందంటేనే కంటెంట్ లో కిక్ ఉంటుందని యూత్ లో ఫుల్ బజ్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి!