BREAKING
కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు

యోధురాలిగా రష్మిక.. ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్

Select Suryaa Now
యోధురాలిగా రష్మిక.. ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరోయిన్ రష్మిక కొత్త మూవీ ‘మైసా’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. నవంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. రష్మిక చేతిలో బల్లెంతో యుద్ధ భూమిలో యోధురాలిగా కనిపిస్తున్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా పూర్తి రివెంజ్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనున్నారు. హీరోయిన్‌గా రష్మికకు ఇది విభిన్నమైన పాత్రగా నిలిచిపోనుంది.