BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి

Select Suryaa Now
అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి

అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి
గీతం విద్యార్థులకు నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు సూచన.
పటాన్ చెరు: అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ఎల్లప్పుడూ ముందుండాలని కమోడోర్ ఎం. జితేంద్రన్ వీఎస్ఎం అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కమోడోర్ బి.ఆర్. రాజుతో కలిసి విద్యార్థులకు నాయకత్వం, ఇంజనీరింగ్‌పై అవగాహన కల్పించారు.ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణ అనుభవాలను జితేంద్రన్ వివరించగా, బి.ఆర్. రాజు 1965 యుద్ధ సమయంలో తన నావికాదళ అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.