BREAKING
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ! సెప్టెంబర్ 3న థియేటర్లలో రోమాంచకం మొదలు - యూత్ ని ఊపేయడానికి వస్తున్న కొత్త జోడీ! గణేష్ ఉత్సవాలు, కృష్ణాష్టమి పై విద్యుత్ శాఖ దృష్టి సెప్టెంబర్ 24న నాని ప్యారడైజ్ - ఇరుముడి తర్వాత టాలీవుడ్ లో మరో సంచలనం బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కరణం ప్రహ్లాద్ రావు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి మానవీయ కోణంలో సేవలు అందించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య యోధురాలిగా రష్మిక.. ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్ మార్కెట్లో షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్! ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. అసలు కారణం ఇదే! సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో ఘనంగా సీపీఎస్ విద్రోహ దినం. రేవంత్ సర్కార్ 1000 రోజుల రిపోర్ట్ కార్డు ఫెయిల్ - 6 గ్యారంటీలలో ఒక్కటీ అమలు కాలేదు - బీజేపీ సంచలన ఆరోపణలు చిట్కుల్ కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావుతో భేటీ అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్!

సెప్టెంబర్ 24న నాని ప్యారడైజ్ - ఇరుముడి తర్వాత టాలీవుడ్ లో మరో సంచలనం

Select Suryaa Now
 సెప్టెంబర్ 24న నాని ప్యారడైజ్ - ఇరుముడి తర్వాత టాలీవుడ్ లో మరో సంచలనం

నాని 'ది ప్యారడైజ్' తో బాక్సాఫీస్ షేక్ - సెప్టెంబర్ 24న థియేటర్లలో విధ్వంసం!నాని కెరీర్ లోనే అత్యంత భారీ యాక్షన్ మూవీ రాబోతోంది. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ తో మెప్పించిన నాని, ఈసారి ఫుల్ వైల్డ్ అవతార్ లో కనిపించబోతున్నాడు. అదే 'ది ప్యారడైజ్'.ఈ సినిమాకు విలన్ గా బాలీవుడ్ సెన్సేషన్ రాఘవ్ జుయాల్ 'విక్రమ్ మాలిక్' పాత్రలో నటిస్తున్నాడు. హీరో-విలన్ మధ్య వచ్చే ఫైట్స్ హైలైట్ గా ఉండబోతున్నాయని టీం చెబుతోంది.సెప్టెంబర్ 24/25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నెలలో ఇదే మోస్ట్ అవైటెడ్ మూవీ. బుకింగ్స్ ఓపెన్ అయితే రికార్డులు బద్దలవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.గత నెల రవితేజ 'ఇరుముడి' బ్లాక్ బస్టర్ కొట్టి టాలీవుడ్ కి మంచి జోష్ ఇచ్చింది. ఇప్పుడు ఆ జోష్ ని నాని 'ది ప్యారడైజ్' తో డబుల్ చేయబోతున్నాడు. సెప్టెంబర్ మొత్తం థియేటర్లలో పండగే పండగ!