BREAKING
విదేశాల్లో ఘనంగా ‘సేవా పఖ్వాడా’ పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్: 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు. అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి

Select Suryaa Now
రేపు  ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి

రేపు  ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి 

పామూరు, మేజర్ న్యూస్ :

కనిగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి వేడుకలు రేపు ఆదివారం   నిర్వహిస్తున్నట్లు ఇరిగినేని కుటుంబ సభ్యులు తెలిపారు. పామూరు మండలంలోని మోపాడు గ్రామంలోని ఇరిగినని ఘాట్ వద్ద తొమ్మిది గంటల 30 నిమిషాలకు, బొట్లగూడూరులో గ్రామంలో ఉన్న విగ్రహం వద్ద 10 గంటలకు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరు కానున్నారు. మండలంలోని టిడిపి,జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు ఇరిగినని అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఇరిగినేని తిరుపతి నాయుడు జయంతి వేడుకలను విజయవంతం చేయాలన్నారు