BREAKING
రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు. అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు.

Select Suryaa Now
కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు.

 

కోదాడ (మేజర్ న్యూస్)కోదాడ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా లో కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు 50 మంది పైగా ఉద్యోగాలకు ఎంపికైనారు. ప్రముఖ ఐటీ కంపెనీస్ అయిన ఎల్ ఎం ఎస్ కార్పొరేట్ ఐటీ కంపెనీ, స్టాఫ్ఫింగ్ టైటాన్స్ కంపెనీ, జస్టిన్ జాబ్ గ్రూప్ కంపెనీ లలో విద్యార్థి నులు ఉద్యోగాలు సాధించారు. మెగా జాబ్ మేళా లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు.
ఉద్యోగ సాధించిన విద్యార్థినులు 
బి అక్షిత, ( ఈసీఈ మూడో సంవత్సరం, కే ఇందిరా ప్రియదర్శిని ఈసీఈ మూడో సంవత్స), జ్ఞాన స్నిగ్ధ ( ఈసీ మూడు సంవత్సరం, )మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి నులు 
సిహెచ్ సంధ్య, డి శ్రావణి, నాగ స్వరూప, ఉన్న లత,  ఎస్ రూపిక, ఏ. వెన్నెల, ఏ. లావణ్య, sk. లాల్ బీ, తహీ్రీన్ తబస్సుమ్ ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులు ఎమ్మెల్యే పద్మావతి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.