BREAKING
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు. అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం

Select Suryaa Now
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం

 

నల్గొండ: నల్గొండ పట్టణంలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

న్యూ వెంకటేశ్వర కాలనీ వాసులు, వెంకటరమణ జువెలరీ అధినేత లకుమారపు శ్రీనివాస్–సునీత దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పద్మావతి ఉద్యానవనం (వెంకటేశ్వర కాలనీ పార్కు)లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ రావిరాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి బండారు ప్రసాద్ లకుమారపు శ్రీనివాస్ సునీత శ్రీధర్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని, భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా సేవా భావాన్ని చాటుతున్న లకుమారపు శ్రీనివాస్–సునీత దంపతులు, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. కార్యక్రమంలో  సూది రెడ్డి లింగారెడ్డి, సురిగి కృష్ణయ్య నాగులపల్లి శ్యాంసుందర్, శ్రీపాద కృష్ణమాచారి ,రామచంద్రయ్య, నల్పరాజు నాగార్జున , ముడుంబా జనార్ధనాచార్యులు  నూకల జైపాల్ రెడ్డి కొండోజు పుల్లయ్య , నరసింహ, సముద్రాల శ్రీనివాస్, గౌరు గోపాలకృష్ణమూర్తి

భక్తులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.