BREAKING
నీటిని పొదుపుగా వాడుకోవాలి : జనసేన అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు. రెండో రోజు 17 నామినేషన్ లు. ఆయుష్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ • జిల్లా ఆయుష్ నోడల్ అధికారి 22వ వార్డు నుంచి వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన గేల్లా రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చందానగర్ దుర్గాభవాని అమ్మవారికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు దర్శనం శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ ప్రజాసేవ కోసం అహర్నిశలు కృషి చేస్తా చందానగర్-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: ₹45 కోట్ల ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశం! మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు.. లక్ష పుష్పార్చన అభ్యర్థుల ఖర్చులపై నిఘా.... అభ్యర్థులారా.. మీ వెంట నిఘా నేత్రాలు.... ఎన్నికల వ్యయ పరిమితి దాటితే చర్యలే... ర్యాలీలు, సభలు, ప్రచార వాహనాల ఖర్చులన్నీ పరిగణలోకి... నామినేషన్ల పర్వము నుండి ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తత తప్పనిసరి... వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు స్వర్ణ గిరిలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం*

సొంతగూటికి "యర్రం రెడ్డి "

Select Suryaa Now
సొంతగూటికి "యర్రం రెడ్డి "

బుచ్చిరెడ్డిపాలెం,మేజర్ న్యూస్ :   గత మూడు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే కోటరీ తో ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన పెన్నా డెల్టా మాజీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు యర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి శనివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాసంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆయన తన కుటుంబ సభ్యుల సూచనల మేరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని  స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఏమైనా చిన్న చిన్నవిభేదాలుంటే పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప మీడియా వరకు వెళ్లకూడదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చర్చలలో ఎమ్మెల్యే తో పాటు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, జిల్లా పరిశీలకులు డూండీ రాకేష్ తదితరులున్నారు.