BREAKING
అలియాస్ రుక్మిణీలో నితిన్‌ని చూసి నేనే ఆశ్చర్యపోయా.. డిసెంబర్ 4న సాలిడ్ కమ్‌బ్యాక్ ఖాయమంటున్న నాని బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం రంపచోడవరం పంచాయతీ సర్పంచ్ ప్రమాణస్వీకారం ముందే గ్రామపంచాయతీ ఖజానా ఖాళీ? లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం అన్నవరం రత్నగిరిపై వైభవంగా శ్రీ సత్యదేవుని రథ సేవ ఆకాశంలో ఒక తారతో రుహాని శర్మకు కొత్త ఊపు.. బిజిలీ పాత్రకు ప్రశంసల వర్షం మాజీ ఎంపీ రాయపాటి రాజకీయ కురువృద్ధులు ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఫిర్యాదు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. మా గిరిజనులకు న్యాయం చేయండి ఉద్యమాల గడ్డ దుబ్బాక రామకృష్ణ మిషన్ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి మున్సిపల్ చైర్మన్ ను కలిసిన హుస్సేన్ పురం గ్రామ సర్పంచ్ మహిళలు రోబోలు కాదు.. భర్తలు మద్దతుగా నిలవాలంటూ రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సోమవారం కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం….

Select Suryaa Now
సోమవారం కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం….

అవనిగడ్డ, మేజర్ న్యూస్: మూడో విడత పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకానున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు సోమవారం కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఏఆర్వో ఎం. వనజకుమారి తెలిపారు. ఆదివారం అవనిగడ్డ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో మండలంలోని 542 మంది ఓటర్లకు గాను 23 మంది ఓటు వేశారు.ఆదివారం ఓటు వేయలేకపోయిన వారు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఏఆర్వో సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జోనల్ అధికారి ఎన్. శివశంకరరావు పర్యవేక్షించారు. కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
✍️ అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా