BREAKING
జనసేన అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు. రెండో రోజు 17 నామినేషన్ లు. ఆయుష్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ • జిల్లా ఆయుష్ నోడల్ అధికారి 22వ వార్డు నుంచి వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన గేల్లా రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చందానగర్ దుర్గాభవాని అమ్మవారికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు దర్శనం శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ ప్రజాసేవ కోసం అహర్నిశలు కృషి చేస్తా చందానగర్-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: ₹45 కోట్ల ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశం! మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు.. లక్ష పుష్పార్చన అభ్యర్థుల ఖర్చులపై నిఘా.... అభ్యర్థులారా.. మీ వెంట నిఘా నేత్రాలు.... ఎన్నికల వ్యయ పరిమితి దాటితే చర్యలే... ర్యాలీలు, సభలు, ప్రచార వాహనాల ఖర్చులన్నీ పరిగణలోకి... నామినేషన్ల పర్వము నుండి ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తత తప్పనిసరి... వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు స్వర్ణ గిరిలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం* హయత్‌నగర్‌లో శరన్నవరాత్రి వేడుకలు: అమ్మవారిని దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.. భక్తులకు అన్నప్రసాద వితరణ!

రెండో రోజు ఊపందుకున్న నామినేషన్ల పర్వం

Select Suryaa Now
రెండో రోజు ఊపందుకున్న నామినేషన్ల పర్వం

రెండో రోజు ఊపందుకున్న నామినేషన్ల పర్వం

చీరాల: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు ఊపందుకుంది. వార్డు కౌన్సిలర్ పదవులకు 74 మంది, చైర్మన్ పదవికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్ పదవికి వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, టీడీపీ అభ్యర్థి రేపు నామినేషన్ వేయనున్నారు. ఆదివారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.