BREAKING
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన రీ సర్వే అభ్యంతరాల పై సమావేశం.... ఎంఈఓ పనితీరుపై ఎంపీడీవో కు యుటిఎఫ్ నాయకులుఫిర్యాదు డి-పట్టా రైతులకు న్యాయం చేయాలి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 24 గంటలు పనిచేయని ఆసుపత్రి ఆర్ఈసీఎస్ లో ఏం జరుగుతుందో? ఆనంద్ బ్రహ్మ అకాడమీ ద్వారా విద్యార్థులు కు ఉచిత శిక్షణ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల పరిశీలన సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం: మడ్డువలస ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన జిల్లాఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఖరీఫ్ లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం* ఇంటింటి సర్వేతో టీబీకి చెక్‌.. సంగాయిపల్లికి గుర్తింపు కేంద్ర ఎన్నికల సంఘంపై ‘ఇండియా’ కూటమి తీవ్ర నిరసనలు మన్యప్రాణాలను కాపాడటం అందరి బాధ్యత

రాజా హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Select Suryaa Now
రాజా హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్, జంగారెడ్డిగూడెంలోని రాజా హాస్పిటల్‌లో ప్యాంక్రియాస్ సూడోసిస్ట్‌కు సిస్టోగ్యాస్ట్రోస్టమీ శస్త్రచికిత్స హాస్పిటల్ సీఈవో, జనరల్ సర్జన్ డాక్టర్ ముప్పున రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు సాధారణంగా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిర్వహిస్తారని, అయితే జంగారెడ్డిగూడెంలోనే విజయవంతంగా చేయడం విశేషమని తెలిపారు. తక్కువ ఖర్చుతోనే చికిత్స అందడంతో పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని పేషెంట్ బంధువులు తెలిపారు.డా. రాజేష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించి తమ ఆత్మీయుడి ప్రాణాలను కాపాడారని వారు కృతజ్ఞతలు తెలిపారు.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా