పలు శుభ కార్యక్రమాలకు హాజరైన తన్నీరు
పలు శుభ కార్యక్రమాలకు హాజరైన తన్నీరు
జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం గుండబోయినపాలెం గ్రామానికి చెందిన జంగాల వెంకటేశ్వర్లు-శివలీల కుమార్తె సాహిత్య నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వైకుంఠ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు అంగడాల సత్యనారాయణ, మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషగిరిరావు, నియోజకవర్గ బీసీ సెల్ విభాగ అధ్యక్షులు జవ్వాజి నరసింహారావు, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి మధు తదితరులు పాల్గొన్నారు