BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

మచిలీపట్నం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా.. : కూటమి మేయర్ అభ్యర్థిని అబ్దుల్ అబీదా 

Select Suryaa Now
మచిలీపట్నం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా.. : కూటమి మేయర్ అభ్యర్థిని అబ్దుల్ అబీదా 

మచిలీపట్నం మేజర్ న్యూస్ : మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ అబీదా నగరంలోని పలు డివిజన్లలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మచిలీపట్నం నగర అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన మేయర్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నాయకులందరికీ డాక్టర్ హసీమ్ బేగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అబ్దుల్ అబీదా దంపతులు నగరంలోని పలు ఆలయాలు, దర్గాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.