BREAKING
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు ఘనంగా అంగన్ వాడీ ఉత్సవాలు, జాతీయ పోషణ మాసం పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు మానవతా సేవలే దామన్నకు ఘన నివాళి* మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు.. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి.. సేవా సంకల్ప్ అభియాన్ మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభం మరింత అభివృద్ధి, ప్రజాసేవే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వ నిర్ణయం + ప్రజలకు ఊరట

Select Suryaa Now
ఏపీ ప్రభుత్వ నిర్ణయం + ప్రజలకు ఊరట

అమరావతి, సూర్య ప్రతినిధి : ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరట కల్పించేందుకు సబ్సిడీపై కిలో ఉల్లిని రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది.

నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి అందుబాటులోకి రానుంది. పెరిగిన ఉల్లి ధరల భారాన్ని తగ్గించడంతో పాటు సామాన్యులకు అందుబాటు ధరలో ఉల్లి లభించేలా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

రైతుబజార్లలో నిర్ణయించిన ధరకు ఉల్లి విక్రయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినియోగదారులు రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిని కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.