BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

అటవీ ఉత్పత్తులకు గిటుబాటు ధర కల్పిస్తున్నాం.. జిసిసి డి ఎం విజయలక్ష్మి వెల్లడి...

Select Suryaa Now
అటవీ ఉత్పత్తులకు గిటుబాటు ధర కల్పిస్తున్నాం..   జిసిసి డి ఎం విజయలక్ష్మి వెల్లడి...

బుట్టాయిగూడెం: సూర్య న్యూస్: అటవీ ఉత్పత్తులను నేరుగా జిసిసి ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని    దళారులను  నమ్మి మోసపోవద్దని జిసిసి  డి ఎం విజయలక్ష్మి తెలిపారు. మండలంలోని కోట రామచంద్రపురంలో ఉన్న జిసిసి పెట్రోల్ బంక్ ని   మంగళవారం పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డి ఎం విజయలక్ష్మి  మాట్లాడుతూ  అటవీ ఉత్పత్తుల కొనుగోలు  నవంబర్ నెల నుండి ప్రారంభమవుతుందని  తెలియజేశారు.  పెట్రోల్ బంకు గ్యాస్ ప్రతి నెలలో రెండుసార్లు పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక పంపించాలని చెప్పారు. ప్రతిరోజు ఉదయం  పెట్రోల్ నాణ్యత  మిషన్  పరిశీలించి వాహనాలకు పోయడం జరుగుతుందన్నారు. జిసిసి పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులు  ప్రతిరోజు ఉదయం పెట్రోలు నాణ్యత ప్రమాణాల నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తారని ఆమె వివరించారు. ఆమెతో పాటు జీసస్ మేనేజర్ గౌరమ్మ తదితరులు ఉన్నారు.

 రిపోర్టర్ధు: మధు బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా,