GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 08:13 PM
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల కోడ్ అమలులో భాగంగా సికింద్రాబాద్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాంగోపాల్ పేట సిఐ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, జేబీఎస్ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు పక్కగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.