BREAKING
నగరంలో నీలోఫర్ మూడో స్టోర్ షురూ.. - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేతుల మీదుగా నీలూఫర్ స్టోర్ ప్రారంభం జనసేన సిద్ధాంతాలే మా బలం.. కూటమి ధర్మాన్ని పాటిస్తూ పోటీకి సిద్ధం! అట్టహాసంగావైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్ ఘనంగా నవరాత్రి వేడుకలు- తార్నాక లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్‌ లో కార్నివాల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం* గోకవరం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ ప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థిప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి టిడిపిలో చేరికలు అద్దంకిలో జోరుగా తెదేపా ప్రచారం.. గరటయ్య కాలనీలో ఇంటింటికీ తిరిగిన కాకాని అశోక్ సతీమణి పావని. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ను బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించిన టిఎన్జీవో నాయకులు

Select Suryaa Now
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ను బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించిన టిఎన్జీవో నాయకులు

--జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ ను బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించిన టీఎన్జీవోస్ నాయకులు

ఖమ్మం, (సూర్య బ్యూరో): ప్రభుత్వ అధికారిక బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ, శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో, టీఎన్జీవోస్ యూనియన్ ఆఫీస్ నందు నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సతీసమేతంగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టి.ఎస్  ను టీఎన్జీవోస్ యూనియన్ నాయకులు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఐడీఓసీలోని కలెక్టర్  ఛాంబర్‌లో టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌ ని  కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీ కొనిదెన శ్రీనివాస్ టీఎన్జీవోస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జెడ్‌.ఎస్. జైపాల్ గారు, జిల్లా కోశాధికారి  వల్లపు వెంకన్న , అసోసియేటెడ్ అధ్యక్షులు  కొమరగిరి దుర్గాప్రసాద్ , ఉపాధ్యక్షులు అస్లం ఖాన్ , హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, నగర బాధ్యులు వి.శంకర్, మహిళా కన్వీనర్ జి. మృదుల, రాధిక రెడ్డి, ఎన్. విజయ, ఫాతిమా, హసీనా, జ్యోతి, జి.వి. నరసమాంబ, సమత, లహరి, ప్రభాసిని, రాధ తదితరులు పాల్గొన్నారు.