BREAKING
జనసేన సిద్ధాంతాలే మా బలం.. కూటమి ధర్మాన్ని పాటిస్తూ పోటీకి సిద్ధం! అట్టహాసంగావైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్ ఘనంగా నవరాత్రి వేడుకలు- తార్నాక లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్‌ లో కార్నివాల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం* గోకవరం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ ప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థిప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి టిడిపిలో చేరికలు అద్దంకిలో జోరుగా తెదేపా ప్రచారం.. గరటయ్య కాలనీలో ఇంటింటికీ తిరిగిన కాకాని అశోక్ సతీమణి పావని. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.*

CSIR-IICTలో నైపుణ్య శిక్షణ పొందిన గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు

Select Suryaa Now
CSIR-IICTలో నైపుణ్య శిక్షణ పొందిన గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు

 

ఫరూక్ నగర్, రంగారెడ్డి :

షాద నగర్ తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులకు ప్రతిష్టాత్మక సంస్థలో CSIR-IICTలో నైపుణ్య శిక్షణ లభించింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీతా పోలే తెలిపారు.  కళాశాలలోని రెండు, మూడవ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ విద్యార్థినులను హైదరాబాద్‌లోని CSIR-IICTలో నిర్వహించిన మూడు వారాల సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు ఎంపిక చేసి పంపించినట్లు వివరించారు. 

సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 15 వరకు జరిగిన ఈ ప్రోగ్రాంలో విద్యార్థినులు ఆగ్రో ఫ్లోరో కెమికల్స్ విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో శిక్షణ తోపాట   సింథసిస్, సెపరేషన్ టెక్నిక్స్, ప్రొడక్ట్ ఐసోలేషన్, క్యారెక్టరైజేషన్‌పై  విద్యార్థు లు అవగాహన పొందారని కొందరు విద్యార్థినులు స్వయంగా పరికరాలను ఆపరేట్  చేసి శాస్త్రవేత్తల అభినందనలు పొందారని వివరించారు అనంతరం ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థులకు TGTWREIS & TGEMRS సెక్రటరీ కె. సీతాలక్ష్మీ (IAS), CSIR-IICT డైరెక్టర్ డా. డి. శ్రీనివాస్ రెడ్డి సర్టిఫికెట్లను ప్రధానం చేశారని ప్రిన్సిపాల్ డా. నీతా, స్కిల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఎన్. శ్రీలత తేెలిపారు.

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్….