BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

పాలకుర్తి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్

Select Suryaa Now
పాలకుర్తి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్

శుభాకాంక్షలు తెలిపిన ఏజేపీ నాయకుడు అష్రఫ్ అలీ!
పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)గా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్‌కు ఆల్ ఇండియా జనతా పరివార్ పార్టీ (AJP) జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అష్రఫ్ అలీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకుర్తి పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ సీఐగా భరత్ సుమన్ విజయవంతంగా సేవలందించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.