BREAKING
సాంకేతిక లోపంతో ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం: ప్రయాణికులు సురక్షితం యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ 'జోన్-6'కి కమీషన్ల కక్కుర్తి! పశ్చిమ బెంగాల్‌లో మత విద్వేషాల కుట్ర కేసు: ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్‌కు పోలీసుల సమన్లు చెస్ ఒలింపియాడ్: భారత్ జోరు.. స్పెయిన్‌పై 3-1 తేడాతో పురుషుల జట్టు ఘన విజయం చిన్న శ్రీను పెద్ద కథే! విదేశాల్లో ఘనంగా ‘సేవా పఖ్వాడా’ పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్: 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర

*ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి* చిట్యాల - మేజర్ న్యూస్

Select Suryaa Now
*ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి*  చిట్యాల - మేజర్ న్యూస్

 


చిట్యాల శివారులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై తెలంగాణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో 
కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆటోమేటిక్ వే బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. ప్రజాధనంతో అత్యాధునిక హంగులతో నిర్మించినప్పటికీ, ఇది ఇంకా ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోవడంతో పాటు, ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వే బ్రిడ్జ్‌ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.