BREAKING
ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం.. వైవీయులో టి.ఎన్.ఎస్.ఎఫ్. కోలాహలం. దేశంలో 52కి చేరిన చిరుతల సంఖ్య పాక్-చైనా సరిహద్దు కమిషన్‌కు చట్టబద్ధత లేదు యూఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్‌వర్క్‌పై నిషేధం భూటాన్‌లో జైశంకర్ పర్యటన CPSEల రుణ అర్హత, నిధుల సేకరణకు క్రెడిట్ రేటింగ్‌లు కీలకం దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వర్ధమాన సాంకేతికతలలో భారత్ అగ్రగామిగా నిలవాలి: ప్రధాని మోదీ స్థానిక పోరుకు .. వైసీపీలో రెబల్స్ నిరాశపరిచిన నిర్ణయం: హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త! హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం ఎలా ఆరోగ్యానికి మేలు? హంస వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు వెళ్లి రావయ్యా గణపయ్య

ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం.. వైవీయులో టి.ఎన్.ఎస్.ఎఫ్. కోలాహలం.

Select Suryaa Now
ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం..  వైవీయులో టి.ఎన్.ఎస్.ఎఫ్. కోలాహలం.

ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం..

వైవీయులో టి.ఎన్.ఎస్.ఎఫ్. కోలాహలం.

వై. వి. యు. పెండ్లిమర్రి మేజర్ న్యూస్...

యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈరోజు సాయంకాలం తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుక లు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహింపబడ్డాయి. టి.ఎన్.ఎస్.ఎఫ్. నాయకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మట్టి గణపతి ని ప్రతిష్టించి గత మూడు రోజులుగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కమలాపురం శాసనసభ్యులు చైతన్య రెడ్డి కడప జిల్లా టిడిపి అధ్యక్షులు భూమేష్ రెడ్డి వై. వి. యు. వి.సి.ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ పాల్గొన్నారు.. కార్యక్రమం టీఎన్ఎస్ అపాధ్యక్షుడు భరత్ సింహా, జిల్లా అధ్యక్షులు తిరుమలేష్, నాయకులు వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.