BREAKING
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం ఎలా ఆరోగ్యానికి మేలు? హంస వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు వెళ్లి రావయ్యా గణపయ్య దిగ్గజ గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌ షురూ.. ముఖ్మ అతిథిగా కమల్‌ హాసన్‌ సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ‘వాన్’ ట్రైలర్ రిలీజ్.. అడవి నేపథ్యంలో సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్! వాగులో పడి అన్నాచెల్లెలు మృతి కోనసీమలో సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి..… నెల్లూరులో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్ "స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం - కాకాణి " గజాననుడి దివ్య స్వరూపం.. గజ శిరస్సు వెనుక ఉన్న పరమార్థం మరియు ఆధ్యాత్మిక రహస్యం! స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్ సైడ్ విక్టరీ రావాలి! -టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పసుపుమయమైన కోవూరు.. కంచుకోటలో కదం తొక్కిన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాని ‘ది ప్యారడైజ్’ రొమాంటిక్ పోస్టర్ ‘నెరిస్ట్’లో ఆవిష్కరణలు, శ్రేష్ఠతకు అరుణాచల్ గవర్నర్ పిలుపు లడఖ్‌లో ఎన్‌సీసీ బాలికల రికార్డు పర్వతారోహణ

వెళ్లి రావయ్యా గణపయ్య

Select Suryaa Now
వెళ్లి రావయ్యా గణపయ్య

వెళ్లి రావయ్య గణపయ్య

వైభవంగా నిమజ్జనం వేడుకలు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

విఘ్నాలు తొలగించే ఆది దేవతల ఆదిపుత్ర ఇక వెళ్లిరమ్మ.. అంటూ గణపతి నామస్మరణతో బుధవారం గణపయ్య నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మిగనూరు పట్టణంలో 276 గణనాథులను తుంగభద్ర దిగువ కాలువలో నిమజ్జనం చేశారు. పట్టణ పలు వీధుల నుండి గణనాథులను పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. ప్రతి వినాయకుని విగ్రహం సోమప్ప సర్కిల్ చేరుకుని అక్కడి నుండి తుంగభద్ర దిగువ కాలువ వరకు యువతలో ఉత్సాహంతో చేసిన పలు సాంస్కృతి కార్యక్రమాలతో పాటు డప్పులు,డిజె శబ్దాలకు  చిందులేస్తూ గణపతి బప్పా మోరియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో నిమజ్జన కార్యక్రమం ముగించారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పర్యవేక్షణలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా గెట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.