andhrapradesh
భక్తులకు తాగునీరు సరఫరా
భక్తుల కోసం మాచాని సోమప్ప మెమొరీయల్ ట్రస్ట్ నీటి వసతి
గణపతి నిమజ్జనం సందర్బంగా భక్తుల దాహర్తి తెర్చే కార్యక్రమం లో భాగంగా మాచాని సోమప్ప మెమొరీయల్ ట్రస్ట్ నీటి వసతి కల్పించింది. డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో మంచినీళ్ళ బాటిల్స్ అందుబాటులో ఉంచారు. దిగువకాలువ సమీపంలో కేంద్రం ఏర్పాటు చేశారు.