BREAKING
స్కూల్ విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. దసరా సెలవులు ఎప్పుడంటే? అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ సెకండ్ సాంగ్ విడుదల.. అక్టోబర్ 9న థియేటర్లోకి పుట్టుకతోనే మరుగుజ్జులు .. జీవనోపాధి కోసం ఎదురుచూపులు! *ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆవేదన* నవంబర్ 14న ‘మెస్సి’ సినిమా విడుదల.. స్కూల్ పిల్లల చేతుల మీదుగా గ్లింప్స్ లాంచ్ ఎంపీపీని పరామర్శించిన బుట్టా దంపతులు ఆస్పత్రి బెడ్‌పై సీనియర్ నటి డిస్కో శాంతి.. వైరల్ అవుతున్న ఫొటో! ‘కాగితం పడవలు’ సినిమాకు విశ్వక్ సేన్ అండ.. సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు మాజీ ఎంపీపీ నీ పరామర్శించిన బుట్టా దంపతులు ఎమ్మిగనూరు జేఎస్పీలో మార్పులు,,,,? మిస్టరీ యాక్షన్‌తో మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ విడుదల! ఐపీఎల్ మెగా లేదా మినీ వేలం ఈసారికీ భారత్‌లోనే నిర్వహణ! జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలి-నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా ‘కాన్వా’ సేవలు అందుబాటులోకి! రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కరించే లా ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలి- డివైఎఫ్ఐ

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

21 ఎంపీటీసీ స్థానాలు.. 67 పోలింగ్‌ కేంద్రాలు
59,816 మంది ఓటర్లు

గోనెగండ్ల: మండలంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు మండల పరిషత్‌ సమూహ భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో మణిమంజరి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 59,816 మంది ఓటర్ల కోసం 67 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు వివరించారు. కేంద్రాల ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని వర్గాల సహకారం అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.