BREAKING
సాంప్రదాయ కళాకారుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం ఉత్సాహభరితమైన భవిష్యత్తుకు అధికార సమతుల్యతే కీలకం ఘనంగా ‘ఆస్మాన్’ టీజర్ లాంచ్.. హాజరైన మంచు మనోజ్, శివాత్మిక పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి అదనపు ప్రయోజనం అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయనున్న ‘సిగ్మా’.. ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర విశేషాలు వెల్లడించిన చిత్ర యూనిట్ భక్తులకు తాగునీరు సరఫరా ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ చిత్రం నుంచి ‘ఏదో బాగుందే’ లిరికల్ సాంగ్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు* *శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 విజేతగా డ్రాగన్ 11* * *రన్నరప్‌గా పెనుకొండ జట్టు; విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్* దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం.. అరుదైన గౌరవం! కిరణ్ అబ్బవరం సమర్పణలో ‘హతః’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? రజనీకాంత్ ‘ధర్మన్’ మూవీపై క్రేజీ అప్డేట్.. వెల్లడించిన దర్శకుడు! పెట్రోలియం డీలర్ల ఆవేదన.. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ! కానిస్టేబుల్ ఉచిత శిక్షణతో నిరుద్యోగులకు ఉపయోగం నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు* *శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం*

Select Suryaa Now
మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు*  *శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం*

 

ధర్మవరం, సెప్టెంబర్ 16:
ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ముందుగా శివానగర్‌లోని శివాలయంలో పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ధర్మవరం నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, కేక్ కట్ చేయించారు.ఎన్డీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా పాల్గొని భక్తులకు, ప్రజలకు భోజనాలు వడ్డించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వేడుకల్లో కూటమి నాయకులు, అభిమానులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.