BREAKING
రజనీకాంత్ ‘ధర్మన్’ మూవీపై క్రేజీ అప్డేట్.. వెల్లడించిన దర్శకుడు! పెట్రోలియం డీలర్ల ఆవేదన.. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ! కానిస్టేబుల్ ఉచిత శిక్షణతో నిరుద్యోగులకు ఉపయోగం నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నాగోల్‌ హత్య కేసును ఛేదించిన ఎస్‌ఓటీ, నాగోల్‌ పోలీసులు తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి స్నపన తిరుమంజనం.. విశేష పూజలు తాండూరులో దొంగల దండయాత్ర...! బిగ్‌బాస్ హౌస్‌లో హీటెక్కిన వాతావరణం.. రంజుగా మారిన పదో రోజు ఆట! గాజులదిన్నె ప్రాజెక్టులో పోలీసుల గణేష్ నిమజ్జనం స్కూల్ విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. దసరా సెలవులు ఎప్పుడంటే? అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ సెకండ్ సాంగ్ విడుదల.. అక్టోబర్ 9న థియేటర్లోకి పుట్టుకతోనే మరుగుజ్జులు .. జీవనోపాధి కోసం ఎదురుచూపులు! *ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆవేదన* నవంబర్ 14న ‘మెస్సి’ సినిమా విడుదల.. స్కూల్ పిల్లల చేతుల మీదుగా గ్లింప్స్ లాంచ్ ఎంపీపీని పరామర్శించిన బుట్టా దంపతులు ఆస్పత్రి బెడ్‌పై సీనియర్ నటి డిస్కో శాంతి.. వైరల్ అవుతున్న ఫొటో!

కానిస్టేబుల్ ఉచిత శిక్షణతో నిరుద్యోగులకు ఉపయోగం

Select Suryaa Now
కానిస్టేబుల్ ఉచిత శిక్షణతో  నిరుద్యోగులకు  ఉపయోగం

కానిస్టేబుల్ ఉచిత శిక్షణతో 
నిరుద్యోగులకు  ఉపయోగం

సంగారెడ్డి ; నిరుద్యోగ యువకులకు ఉచితంగా కానిస్టేబుల్ ఫిసికల్ శిక్షణ (రన్నింగ్, హై జంప్, జాలింగ్ త్రో )అందిస్తున్న తెలంగాణ మేజర్ అకాడమీ   వ్యవస్థాపకుడు ఏ. ఆర్.కానిస్టేబుల్ ప్రేమ్ చంద్ ను  తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షుడు బంగారు కృష్ణ సన్మానం  చేశారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో  నిరుద్యోగ యువకులు శిక్షణ పొందుతున్న  కేంద్రాన్ని బంగారు కృష్ణ  సందర్శించారు. ఈ సందర్బంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ  కానిస్టేబుల్  ఉద్యోగం కోసం  ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో ఫిసికల్ కోచింగ్ తీసుకోలేని వారు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు..నిరుద్యోగులు  అనుభవం ఉన్న సీనియర్ శిక్షకుడు  ప్రేమ్ చంద్ సమక్షంలో క్రమశిక్షణ, అకింతభావం, పట్టుదలతో శిక్షణ పొందితే  విజయం సాధిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ జిల్లా కార్యదర్శి చింతల సాయి కుమార్, భాను ప్రసాద్, అంజన్ కుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.