BREAKING
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ‘వాన్’ ట్రైలర్ రిలీజ్.. అడవి నేపథ్యంలో సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్! వాగులో పడి అన్నాచెల్లెలు మృతి కోనసీమలో సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి..… నెల్లూరులో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్ "స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం - కాకాణి " గజాననుడి దివ్య స్వరూపం.. గజ శిరస్సు వెనుక ఉన్న పరమార్థం మరియు ఆధ్యాత్మిక రహస్యం! స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్ సైడ్ విక్టరీ రావాలి! -టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పసుపుమయమైన కోవూరు.. కంచుకోటలో కదం తొక్కిన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాని ‘ది ప్యారడైజ్’ రొమాంటిక్ పోస్టర్ ‘నెరిస్ట్’లో ఆవిష్కరణలు, శ్రేష్ఠతకు అరుణాచల్ గవర్నర్ పిలుపు లడఖ్‌లో ఎన్‌సీసీ బాలికల రికార్డు పర్వతారోహణ మక్కా సమీపంలో డ్రోన్ దాడిని ఖండించిన భారత్ వికసిత్ భారత్ సాధనకు ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యూహాత్మక ఆవశ్యకత 1 కోటికి పైగా పట్టణ గృహాల నిర్మాణం పూర్తి ఓజోన్ పొర పరిరక్షణ, వాతావరణ చర్యలకు భారత్ కట్టుబాటు

వాగులో పడి అన్నాచెల్లెలు మృతి

Select Suryaa Now
వాగులో పడి అన్నాచెల్లెలు మృతి

సూర్య, నవీపేట్:

నిజామాబాద్ జిల్లా  నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లే గణేష్ (27), అల్లే లయ (24) అన్నాచెల్లెలు వాగులో పడి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.