బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 12:21 PM
పటాన్చెరు : రేపటి నుండి పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ప్రారంభం కానున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను పురస్కరించుకొని వ్యాయామ ఉపాధ్యాయులకు సొంత నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్ సూట్లను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. 33 జిల్లాల నుండి క్రీడాకారులు పోటీలలో పాల్గొనబోతున్నారని తెలిపారు.