బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 08:14 PM
మెదక్ జిల్లా శివంపేట్ మండలం శభాష్పల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మమత, ప్రియుడు షేక్ ఫయాజ్‌తో కలిసి రెండేళ్ల కూతురు తనుశ్రీని హత్య చేసింది. జూన్ 4న పాప ఏడుస్తూ బయటకు వెళ్లడంలో ఆటంకం కలిగిస్తోందని భావించి గొంతు నులిమి చంపి, కాలువ కట్టలో పూడ్చిపెట్టారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి, సాంకేతిక సహకారంతో నిందితులను గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు.