బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 08:13 PM
TG: గద్వాలను అభివృద్ధి చేసింది KCR అని గద్వాల్ గర్జన సభలో కేటీఆర్ అన్నారు. ఉమ్మడి పాలమూరును పచ్చగా మార్చింది BRS ప్రభుత్వమేనని చెప్పారు. 'కాంగ్రెస్ లో చేరబోనని గద్వాల MLA (బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి) అన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సి వస్తే రైలు కింద తలపెడుతానన్నాడు. BRSలో ఉన్నానన్న MLA సభకు ఎందుకు రాలేదు? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు' అని మండిపడ్డారు.